corona booster dose at people home, minister Harish Rao review on seasonal diseases with officials
ఓ వైపు సీజనల్ వ్యాధులు, మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో మంత్రుల సమీక్ష జరిగింది. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నిర్వహిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు.
#Telangana
#HarishRao
#TRS
#CoronaVirus
#CmKCR
#CoronaBoosterDose